Gossips
Movie Reviews
Tollywood News
- Nani roles in Jenda Pai Kapiraju (8178)
- Nithin’s Heart Attack movie first look (8077)
- Anushka,Rana shooting for Rudrama Devi song (7146)
- Tamil producer complained on Kajal (21885)
- Super hit movies missed by Pawan Kalyan (8400)
- Rajamouli happy over AD’S super success (5316)
- Nagarjuna’s wrong choice in picking directors (6044)
బ్యాంకాక్ వెళ్లనున్న ఎవడు యూనిట్Views: 1918
రామ్ చరణ్ న్యూ సినిమా ‘ఎవడు’ ఈ సినిమా త్వరలో బ్యాంకాక్ ,థాయిలాండ్లో షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటివరకు ఈ చిత్ర యూనిట్ రామ్ చరణ్, శృతి హాసన్ లపై హైదరాబాద్లో చిత్రీకరణ జరిపారు. మిగతా సినిమాని బ్యాంకాక్ లో చిత్రీకరించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు . శ్రుతి హాసన్ ,సమంతా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అతిధి పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూలై 2వ వారంలో ఈ సినిమా విడుదల కావచ్చని సమాచారం .వంశీ పైడిపల్లి ఈ చిత్రం రూపుద్దిదుకుంటున్న తీరుపై చాలా విశ్వాసంతో వున్నాడు. ఈ చిత్రం ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ గా. తెరకేక్కుతుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని పూర్తి చేసాక కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు.

Category Related Photos
Related News
Related Gossips
- Ram Charan at Earth Hour 2014 Latest Stills (5428)
- Rana Daggubati latest stills (4750)
- Sunil Birthday Celebrates Latest Stills (2089)
- Prabhas Latest Stills (6486)
- Jagapathi Babus Legend Movie First Look Latest Stills (2331)
- Sudheer Babu Six Pack Stills in Aadu Magadraa Bujji Movie latest stills (3512)
- NTR Latest Stylish Photos (3129)
- Run Raja Run Movie Working Latest Photos (4491)
- Lovers Movie Latest Photos (4151)
- Suriya Samantha Sikander Movie Stills (4732)
- Autonagar Surya Movie Latest Photos (3004)
- Run Raja Run Movie Latest Photos (2090)
- Run Raja Run Movie Latest Wallpapers (2289)
- Venkatesh Drishyam Movie Latest Photos (1398)
- Ra Ra Krishnayya Movie Latest Photos (1293)