వెంకటేష్ -రామ్- అంజలి కొత్త చిత్రం - Tollywood News- tollymasala.com updates
వెంకటేష్ -రామ్- అంజలి కొత్త చిత్రం Views: 1708

venkatesh-ram-anjali-new-movie Rating: 2.1/5 (38 votes cast)

 

విక్టరీ వెంకటేష్ , రామ్ , అంజలి కలిసి నటిస్తున్న చిత్రం ఈరోజు రామానాయుడు స్టూడియో లో ముహూర్తం షాట్ పూర్తిచేసుకుంది. ఈ చిత్ర చిత్రీకరణ మార్చ్ 23 నుండి మొదలగును .

హిందీ లో అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగన్ నటించిన "బోల్ బచ్చన్"సినిమాని పునర్నిర్మిస్తున్నారు.

 

వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు విజయభాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు .

 

స్రవంతి రవి కిశోర్ ,డి . సురేష్ బాబు ఈ చిత్ర నిర్మాతలు

ఆండ్రూస్ ఛాయాగ్రాహకుడు

Category Related Photos