The adventure tapsi - Tollywood News- tollymasala.com updates
సాహసం చేస్తున్న తాప్సీ Views: 1550

the-adventure-tapsee Rating: 1.9/5 (29 votes cast)

గుండెల్లో గోదారి లో పల్లెటూరి అమ్మాయిలా, షాడో లో హాట్ గర్ల్ లా కనిపించిన తాప్సీ ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి తీస్తున్న ‘సాహసం’ సినిమాలో పూర్తీ వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. పాపాలు ఎక్కువైపోవడం వల్ల త్వరలో యుగాంతం సంభవిస్తుంది అని అనుకునే అమాయకపు పాత్రలో తాప్సీ కనిపిస్తుంది . ఈ సినిమాలో పాత్రలలోకి దూరి మరి తాప్సీ నటిస్తుంది పాటలలో సైతం గ్లామర్ అంశాన్ని తగ్గించుకుంది. “‘సాహసం’లో కనిపించినట్టు నేను మరెక్కడా కనిపించను. చాలా విధాలుగా ఇది నాకు ప్రత్యేకమైన సినిమా అని చెప్పింది . ఈ భామ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం ట్రైలర్ ద్వారా ఇది ఒక సాహసవంతమైన సినిమా అని తెలుస్తుంది. ఈ నెలాఖరున విడుదలకావచ్చు. విజయవంతం అవ్వాలని కోరుకుందాం