Warning: date(): It is not safe to rely on the system's timezone settings. You are *required* to use the date.timezone setting or the date_default_timezone_set() function. In case you used any of those methods and you are still getting this warning, you most likely misspelled the timezone identifier. We selected the timezone 'UTC' for now, but please set date.timezone to select your timezone. in /home/tollymas/public_html/configs/config.php on line 401

simbu singing song in manoj movie - Tollywood News- tollymasala.com updates
మనోజ్ సినిమాకి శింబు పాట Views: 1143

simbu-singing-song-in-manoj-movie Rating: 2.1/5 (17 votes cast)

మనోజ్ నటిస్తున్నలేటేస్ట్ సినిమా ‘పోటుగాడు’ ఈ సినిమాలో తమిళ నటుడు శింబు ఒక పాట పాడుతున్నాడు. గతంలో ఆయన ‘బాద్ షా’ సినిమాలో ఒక పాట పాడారు. అది ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు అలానే ఈ సారి మన పోటుగాడు అదే రూట్ లో ఉన్నాడు. ఈ పాటకోసం వారిద్దరూ ఇప్పటికే రికార్డింగ్ ను పూర్తిచేసారు. ఈ సినిమా రెండు పాటలు మినహా చిత్రీకరణను పూర్తిచేసుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో సాక్షి చౌదరి,నటాలియ కౌర్, సిమ్రాన్ కౌర్ ముండి హీరోయిన్స్ నటిస్తున్నారు. పవన్ వాడేయార్ దర్శకుడు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష-శ్రీధర్ నిర్మాతలు గా చక్రి , సంగీతంలో వస్తుంది.