Warning: date(): It is not safe to rely on the system's timezone settings. You are *required* to use the date.timezone setting or the date_default_timezone_set() function. In case you used any of those methods and you are still getting this warning, you most likely misspelled the timezone identifier. We selected the timezone 'UTC' for now, but please set date.timezone to select your timezone. in /home/tollymas/public_html/configs/config.php on line 401

ramcharan-steps-in-yevadu - Tollywood News- tollymasala.com updates
స్టెప్స్ కి సిద్దమైన రామ్ చరణ్Views: 1415

ramcharan-steps-in-yevadu Rating: 2.8/5 (15 votes cast)

దిల్ రాజు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఎవడు' ఈ సినిమాలో ఒక సాంగ్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ నెల 27 నుంచి షూటింగ్లో పాల్గొనడానికి సిద్దమవుతున్నాడు. ఈ పాటని రామోజీ ఫిలిం సిటీలోని కీసర స్ట్రెచ్ దగ్గర షూట్ చేసే అవకాశం ఉంది. అన్నారు . జూలై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్న ఈ సినిమా ఆడియో జూన్ చివరి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ నటించగా, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ జంటగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.

Honor