Ramayya Vastavayya action scenes in progress - Tollywood News- tollymasala.com updates
యాక్షన్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.అర్ Views: 1544

ramayya-vastavayya-action-scenes-in-progress Rating: 1.7/5 (26 votes cast)

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామయ్యా వస్తావయ్యా’ ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన యాక్షన్ సీక్వెన్స్ లను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లను ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అదిరిపోయే డైలాగ్స్ తో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అందరూ అనుకుంటునారు.

ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో శృతి హాసన్ సెకండ్ హీరోయిన్ గా ఓ కీలక పాత్ర పోసిస్తుంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఈ ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.