చెల్లెలి ఆఫర్ ను పోగొట్టిన కాజల్ - Tollywood News- tollymasala.com updates
చెల్లెలి ఆఫర్ ను పోగొట్టిన కాజల్ Views: 2110

nisha-agarwal-lost-an-offer-because-kajal-agarwal Rating: 2.2/5 (26 votes cast)

విజయ్ హీరోగా నిర్మిస్తున్న తమిళచిత్రం 'జిల్లా'లో�విజయ్ సోదరుడిగా మహత్ నటిస్తున్నాడు.మహత్ సరసన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషాఅగర్వాల్ని తీసుకోవడానికి ఈ సినిమా యూనిట్ తెగ ప్రయత్నాలు చేసిందట.కానీ ఈ ఆఫర్ని నిషాఅగర్వాల్ వద్దనుకుందట.దీనికి కారణం లేకపోలేదు.అసలు సంగతి ఏమిటంటే కాజల్ అడ్వయిజ్ ప్రకారమే ఈ ఆఫర్ను వద్దని అందట.సెకండ్ హీరోయిన్ పాత్రలు అంగీకరించవద్దని,ఒకసారి చేస్తే సెకండ్ హీరోయిన్ గానే ఉండిపోవలసి వస్తుందని నిషా కు చెప్పిందట.అందుకే నిషా ఈ ఆఫర్ ను వదులుకుందని సమాచారం.