naga chaitanya dual role movie - Tollywood News- tollymasala.com updates
నాగ చైతన్య డబుల్ యాక్షన్ సినిమా Views: 1312

naga-chaitanya-dual-role-movie Rating: 1.7/5 (20 votes cast)

తడాఖా సినిమాతో హిట్ కొట్టిన నాగ చైతన్య హలో బ్రదర్ సినిమా చేయబోతున్నాడు . ఈ సినిమాని ధమరుకం దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి, కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు. జూలై మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నారు.
శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున హలో బ్రదర్ పాయింట్ తీసుకుని దానికి అనుగుణంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. హలో బ్రదర్ అనగానే అందరికి చాలా అంచనాలు ఉంటాయి అవి అని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ని పక్కాగా రెడీ చేస్తున్నాం. ప్రస్తుతం నటి,నటుల గురించి ఎంపిక జరుగుతుంది.