Warning: date(): It is not safe to rely on the system's timezone settings. You are *required* to use the date.timezone setting or the date_default_timezone_set() function. In case you used any of those methods and you are still getting this warning, you most likely misspelled the timezone identifier. We selected the timezone 'UTC' for now, but please set date.timezone to select your timezone. in /home/tollymas/public_html/configs/config.php on line 401

mogalirelulu-hero-saagar-movie - Tollywood News- tollymasala.com updates
మొగలిరేకులు సాగర్ తో అరుణ్ ప్రసాద్ సినిమా Views: 2436

mogalirekulu-hero-saagar-movie Rating: 1.5/5 (11 votes cast)

బుల్లి తెర బ్లాక్ బస్టర్ సీరియల్ ‘మొగలిరేకులు’ ద్వారా పరిచయమైన వ్యక్తి సాగర్ ‘మొగలిరేకులు’ సీరియల్ లో ఆర్. కె నాయుడు పాత్రలో, మరియు మున్నా పాత్రలో నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. సాగర్. ఆంధ్రప్రదేశ్ ఇంట్లో ఉండి వంట చేసుకునే గృహిణిలందరికీ ‘మొగలిరేకులు’ సాగర్ సుపరిచితుడే.
ఇప్పుడు ఆ సీరియల్ పూర్తయింది కనుక ఇతని కళ్ళు బుల్లి తెరపై నుండి వెండి తెర మీదకు మళ్ళాయి. రాజేంద్ర ప్రసాద్, రాశి వంటి పెద్ద నటులతో కలిసి ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాను తీసిన పి. అరుణ్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరి సాగర్ వెండితెరపై కూడా రాణించాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Category Related Photos

Related Gossips

  • No Related Gossips

Related Reviews

  • No Related Reviews

Honor