Warning: date(): It is not safe to rely on the system's timezone settings. You are *required* to use the date.timezone setting or the date_default_timezone_set() function. In case you used any of those methods and you are still getting this warning, you most likely misspelled the timezone identifier. We selected the timezone 'UTC' for now, but please set date.timezone to select your timezone. in /home/tollymas/public_html/configs/config.php on line 401

love story revealed - Tollywood News- tollymasala.com updates
తెలిసి పొయిన ప్రేమకధ Views: 1557

love-story-revealed Rating: 2.4/5 (17 votes cast)

సింగర్ గా మంచి పేరు ఉన్న గీతా మాధురి. వర్ధమాన నటుడు నందు వీరిద్దరి మధ్య ప్రేమ అనే వ్యవహారం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఎంత వరకు నిజమో ఎవ్వరికి తెలీదు. గీతా మరియు నందులు కూడా ఈ వార్తల ఫై స్పందించలేదు. వీరిద్దరు ఈ మధ్యన నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆ వార్త నిజమెనని చిన్న అనుమానం
ఒక వేడుకకు వెళ్ళిన వీరిద్దరు కలసి దిగిన ఫోటోలు బయటకి రావడంతో వీరిద్దరి మధ్యన ఉన్నది ప్రేమేనని తెలిసింది. అయితే వీరి పెళ్ళి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు . ప్రస్తుతం ఉన్న సింగర్స్ గా గీతా కీ మంచి పేరు ఉంది. స్టేజి షోస్ కూడా ఆదరకోడుతుంది కాబట్టి. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుదాం.

Category Related Photos

Related News

  • No Related News

Related Gossips

  • No Related Gossips

Related Reviews

  • No Related Reviews