bunny said no to her - Tollywood News- tollymasala.com updates
ఆమెను వద్దు అని చెప్పిన బన్నీViews: 1889

bunny-said-no-to-her Rating: 2.0/5 (31 votes cast)

కొరటాల శివ దర్సకత్వంలో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా సినిమా మొదలవ్తుంది. ఈ సినిమాలో అమలా పాల్ ని హీరోయిన్ గా, శివ చరణ్ ఎంపిక చేసారు. అయితే బన్ని ప్రత్యేకంగా అమలా పాల్ ని తెసుకోవద్దని చరణ్ కు చెప్పాడట.
గతంలో అమలా పాల్ తో 'నాయక్ ' సినిమాలో చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే బన్నీ ఇలా ఎందుకు చెప్పాడంటే అమలా పాల్ చరణ్ కి జోడిగా బాగోదని ఉద్దేశంతో చెప్పినట్టు తెల్సింది. అయితే కెథరిస్ ను తిసుకోమను చెప్పాడట. అయితే ఇంకా హీరోయిన్ విషయంలో ఎంపిక కాలేదని చెప్పచ్చు.