Warning: date(): It is not safe to rely on the system's timezone settings. You are *required* to use the date.timezone setting or the date_default_timezone_set() function. In case you used any of those methods and you are still getting this warning, you most likely misspelled the timezone identifier. We selected the timezone 'UTC' for now, but please set date.timezone to select your timezone. in /home/tollymas/public_html/configs/config.php on line 401

Amy Jackson Hot Role in Yevadu - Tollywood News- tollymasala.com updates
మత్తెక్కిస్తా అంటున్న అమీ జాక్సన్Views: 1219

amy-jackson-hot-role-in-yevadu Rating: 2.1/5 (19 votes cast)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఎవడు’ ఈ సినిమా ద్వారా అమీ జాక్సన్ తెలుగు వారికి పరిచయం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అమీ జాక్సన్ అల్ట్రా గ్లామరస్ పాత్రలో కనిపించనుంది. శృతి హాసన్ మొదటి హీరోయిన్. రెండోవ హీరోయిన్ గా అమీ జాక్సన్ కనిపించనుంది. ఇటీవలే రామ్ చరణ్ – అమీ జాక్సన్ పై థాయ్ ల్యాండ్ లో ఓ పాటని చిత్రీకరించారు. బీచ్ లో తీసిన ఈ పాటలో అమీ జాక్సన్ టూ పీస్ బికినీ వేసి తన అందాలతో తెలుగు ప్రేక్షకులకి మత్తెక్కించనుందని సమాచారం. గత నెలలో రామ్ చరణ్ – అమీ జాక్సన్ లపై స్విట్జర్ ల్యాండ్లో మరో పాటని షూట్ చేసారు. ఇప్పటి వరకూ అందరి దగ్గరి నుంచి వచ్చిన కథనం ప్రకారం ‘ఎవడు’ లో అమీ జాక్సన్ తన గ్లామరస్ పాత్రతో తెలుగు ఆడియన్స్ ని మైమరిపించనుంది. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాని జూలైలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడిగా, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.