బాలయ్యకు జోడిగా బాలీవుడ్ గర్ల్ - Tollywood News- tollymasala.com updates
బాలయ్యకు జోడిగా బాలీవుడ్ గర్ల్ Views: 1304

a-bollywood-girl-joins-with-balayya Rating: 2.0/5 (23 votes cast)

నందమూరి బాలకృష్ణ. బోయపాటి ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కి హీరొయిన్ ల వేట సాగుతుంది. కానీ బాలకృష్ణ కి సరిపడా హీరోయిన్ టాలీవుడ్ లేదు అని ఇంకా బాలీవుడ్ లో ట్రై చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎవరు అని ఆరా తీయగా విద్య బాలన్ పరిశీలనలోకి వస్తుంది. విద్య బాలన్ అయితే మన బాలయ్య కి సరి అయిన జోడి అని బోయపాటి భావిస్తూన్నారు .
నందమూరి బాలయ్య తో నటించడానికి డర్తి గర్ల్ ఎస్ అంటుందో , లేక నో అంటుందో , వెయిట్ చేద్దాం మరి...